Friday, 10 February 2017

త్రిశేక్తి అష్టోత్తర స్త్రోత్ర రత్నములు-1-9


త్రిశేక్తి అష్టోత్తర స్త్రోత్ర రత్నములు-(1-9)

1) సర్వసముద్భవకారిని,శతకోటి సహస్ర నామిని, సకలగుణాత్మికి సుచేరితే !సర్వ సంక్షోభిత శోకనివారిని,శతత హస్తబిష్టిత ఫలప్రదాయని, కాత్యాయని గౌరీ కామాక్షి !కారణమూర్తివి శివకామిని తాండవకేళికవే,భయకంపిత రూపిణి బహుబలశాలిని,సింహపువాహినివే భగవతి శ్రీచక్ర నిక్షిప్త  త్రిశెక్తిని !సకలాబిష్టిత సర్వ రూపిణి , రాపూర్ స్థల వాసిని పర్వత వర్దిని పసుపత్ని !

2)

కేదారేశ్వరి అలంపురి శ్రీ రాజ రాజ శ్రీ , మోక్ష సాగరి ప్రయాగే కాశీపురి , మంగళ గౌరీ మాత అన్నపూర్ణేశ్వరి !
భార్గవి బవ్వ భవనానంద దీపాంకురీ , బ్రహ్మాండ బాడోదరి, నవయవని , శుభకరీ , చాముండేశ్వరి !
వైష్ట్ణవి వాసవి కన్యకాపరమేశ్వరి , ప్రసూనాబికేశ్వరి త్రయంబికి కౌమారి , సర్వార్ధ సందాత్రి విశాలాక్షి ఉమామహేశ్వరి !
భగవతి శ్రీ చక్ర నిక్షిప్త త్రిశక్తీని, సకలా బిష్టిత సర్వ రుపిణీ, రాపూర్ స్థల నివాసిని పర్వత వర్దిని పసుపత్ని !  

3) 

బ్రంహి బ్రాహ్మణి బ్రహ్మత్మికి విధాత్రి విశ్వనేత్రిణి , సృష్టి స్థితిలయ కారిణి , సదా భూతేషు సహ ధర్మచారిని !

విశ్వవందే విద్య వాసిని , ఓంకారేశ్వర హిరణ్యే  లలిత భవాని , యశస్య విశ్వేశ్వరి  విశ్వరూపిణి!  సర్వలంకృత నవరత్నాభరణి  , శోబంకిత  సర్వమంగళకారిని,అపర్ణ శర్వాణి శర్వాణి మోహిని ! 

భగవతి శ్రీ చక్ర నిక్షిప్త త్రిశక్తీని, సకలా బిష్టిత సర్వ రుపిణీ, రాపూర్ స్థల నివాసిని పర్వత వర్దిని పసుపత్ని ! 

4) మృడని మహ చండ ప్రచండి హుంకరిని , త్రిపురాంతకి మహంకాళి రుద్రరూపిణి రుద్రాణి , పరాశక్తి ప్రళయాగ్ని హొత్రి అగ్ని పుత్రి లోక పావని !నిఖిలేశ్వరి సర్వభూతాని , యోగేశ్వరి యోగమయి కేశవగ్రజధారిణి, రసజ్ఞాన  నాదలోచిత వేద వేదాంగాది వేద జనని !త్రికాలే బ్రహ్మజ్ఞాన నేత్రిణి , సకల కళ సరళిత గుణ నిధి , వ్యాస వాల్మీకాది మది పద లావణ్య జ్ఞానతరంగిణి వాగ్ధాయని శ్రీవాణి !భగవతి శ్రీ చక్ర నిక్షిప్త త్రిశక్తీని, సకలా బిష్టిత సర్వ రుపిణీ, రాపూర్ స్థల నివాసిని పర్వత వర్దిని పసుపత్ని ! 



5) 

కారుణ్యాలహరి శివకామేశ్వరి కళ్యాణి , మణిపురి భువన త్రయమని కుంజల మండిత మధు శాలిని, ఇంద్రకీలార్ధిని దుర్గ భవాని !కలశ స్థాపిత సర్వరూపిణి మనస్వాత్రి పురేశ్వరి జగత్ జనని కాలత్రి తేజోవతి పంచాక్షరీ బ్రామరీ మోక్ష శిఖరి కైవల్య ఫలప్రదాయని !సహస్రక్షి బహుముఖ కార్యాచరణాయుదాడి అభయ హస్తినీ , దివ్య తేజో దీప్తివి సుద్ద చక్ర నివాసినివి, అంబా బగళ జ్వాలా ముఖి బైరవి  !భగవతి శ్రీ చక్ర నిక్షిప్త త్రిశక్తీని, సకలా బిష్టిత సర్వ రుపిణీ, రాపూర్ స్థల నివాసిని పర్వత వర్దిని పసుపత్ని !