శివ అక్షర సాధన
మంత్ర , తంత్ర , యంత్రము లతో పూజించు ఆ పరమ పురుషుని అక్షర మాల సాధన నిరంతరం (నా చిన్న ప్రయత్నం )
Subscribe To శివ అక్షర సాధన
Posts
Atom
Posts
All Comments
Atom
All Comments
Thursday, 28 February 2019
అంబాసుతం దేవాదిదేవం , త్రేలోకైకనాయకం వినాయకం , సర్వసిద్ది ప్రదాయకం
సర్వసంకటహరం , మహ గణాధిపతిమ్ ,విశ్వవంద్యం నమామి ప్రణమామ్యహం
నాదవేద ప్రశస్తివేదములు , విద్యాధరి జ్ఞాన ప్రదాయని , శ్రీవాణి
సర్వ కళా సంపత్కరి, సర్వదాప్రణమేశ్చవిద్యకరిష్యశి, వీణాపాణి
మనో వాగ్దేయని సరస్వతి నమస్తుభ్యం , వందే ప్రణమామ్యహం
నమామి పంచభూతేశ్వరం
1. పృద్విలింగస్య - పృద్విఉద్బవస్య
2. ఆకాశ లింగస్య - ఆకాశ ఉద్బవస్య
3. వాయు లింగస్య - వాయు ఉద్బవస్య
4. జల లింగస్య - జల ఉద్బవస్య
5. అగ్ని లింగస్య - అగ్ని ఉద్బవస్య
పంచ భూతస్య అనంతలింగ ఆవిర్బావస్య
జగత్ పిత త్రిలోక్యాకుటుంబస్య ఉమామహేష
త్రికాలవందన ప్రిశ్చర్థం, నమామి ప్రణమామ్యహం
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)