
మహిమాన్విత శివ లింగాలు
ఓం లింగాయ నమః
ఓం శివ లింగాయ నమః
ఓం శీలా లింగాయ నమః
ఓం శివ కామేశ్వర లింగాయ నమః
ఓం గంగేశ్వర లింగాయ నమః
ఓం గణపతేశ్వర లింగాయ నమః
ఓం శరవణ లింగాయ నమః
ఓం శరభ లింగాయ నమః
ఓం శంబు లింగాయ నమః
ఓం శూలేశ్వర లింగాయ నమః
ఓం శోనేశ్వర లింగాయ నమః
ఓం శృంగేశ్వర లింగాయ నమః
ఓం సోమేశ్వర లింగాయ నమః
ఓం సోమనాథేశ్వర లింగాయ నమః
ఓం సాలగ్రామేశ్వర లింగాయ నమః
ఓం సైకత లింగాయ నమః
ఓం స్పటిక లింగాయ నమః
ఓం సత్య దేవీశ్వర లింగాయ నమః
ఓం సంగమేశ్వర లింగాయ నమః
ఓం సువర్ణ లింగాయ నమః
ఓం సుందరేశ్వర లింగాయ నమః
ఓం సిద్దేశ్వర లింగాయ నమః
ఓం పంచముఖ లింగాయ నమః
ఓం పృద్వి లింగాయ నమః
ఓం పంచభూతేశ్వర లింగాయ నమః
ఓం పగడ లింగాయ నమః
ఓం ప్రణవ లింగాయ నమః
ఓం పశుపతి లింగాయ నమః
ఓం పీత మణిమయ లింగాయ నమః
ఓం పరబ్రహ్మేంద్ర లింగాయ నమః
ఓం ప్రమోగేశ్వర లింగాయ నమః
ఓం పద్మరాగ లింగాయ నమః
ఓం పాండుకేశ్వర లింగాయ నమః
ఓం పార్ధమేశ్వర లింగాయ నమః
ఓం పాతాళేశ్వర లింగాయ నమః
ఓం పరసువేదిశ్వర లింగాయ నమః
ఓం గురు లింగాయ నమః
ఓం గోమేధిక లింగాయ నమః
ఓం గోకర్ణేశ్వర లింగాయ నమః
ఓం గృష్వేశ్వర లింగాయ నమః
ఓం వృద్ధ లింగాయ నమః
ఓం వృష్వేశ్వర లింగాయ నమః
ఓం విశ్వతోముఖ లింగాయ నమః
ఓం విరుపాకేశ్వర లింగాయ నమః
ఓం విఠలాక్షేశ్వర లింగాయ నమః
ఓం వీరభద్రేశ్వర లింగాయ నమః
ఓం విజయేశ్వర లింగాయ నమః
ఓం విచ్చుకంటేశ్వర లింగాయ నమః
ఓం వజ్రేశ్వర లింగాయ నమః
ఓం వైడుర్య లింగాయ నమః
ఓం వైదీశ్వర లింగాయ నమః
ఓం వైద్య నాదేశ్వర లింగాయ నమః
ఓం వాయు లింగాయ నమః
ఓం ఏకాంబరేశ్వర లింగాయ నమః
ఓం ఇష్ట కాంతీశ్వర లింగాయ నమః
ఓం ఈశాన్య లింగాయ నమః
ఓం అంబికేశ్వర లింగాయ నమః
ఓం అనంత లింగాయ నమః
ఓం ఆత్మ లింగాయ నమః
ఓం అక్షయ లింగాయ నమః
ఓం అమరేశ్వర లింగాయ నమః
ఓం అమరనాదేశ్వర లింగాయ నమః
ఓం అగస్తేశ్వర లింగాయ నమః
ఓం అచలేశ్వర లింగాయ నమః
ఓం అరుణాచలేశ్వర లింగాయ నమః
ఓం అర్ధనారీశ్వర లింగాయ నమః
ఓం అంబరేశ్వర లింగాయ నమః
ఓం అఖిల లింగాయ నమః
ఓం అనన్య లింగాయ నమః
ఓం అగోరార్చిత లింగాయ నమః
ఓం ఆంభృతేశ్వర లింగాయ నమః
ఓం అభయ లింగాయ నమః
ఓం ఆనందేశ్వర లింగాయ నమః
ఓం మహ రుద్ర లింగాయ నమః
ఓం మహానందీశ్వర లింగాయ నమః
ఓం మల్లికార్జున లింగాయ నమః
ఓం మల్లీశ్వర లింగాయ నమః
ఓం ముల మల్లీశ్వర లింగాయ నమః
ఓం మంజునాథేశ్వర లింగాయ నమః
ఓం మరకత లింగాయ నమః
ఓం మండవేశ్వర లింగాయ నమః
ఓం మాడినేశ్వర లింగాయ నమః
ఓం మాన్యేశ్వర లింగాయ నమః
ఓం మార్కండేయ లింగాయ నమః
ఓం ముత్య లింగాయ నమః
ఓం మణి కందరేశ్వర లింగాయ నమః
ఓం ముక్తేశ్వర లింగాయ నమః
ఓం మృతుంజేయ లింగాయ నమః
ఓం మహ కాళేశ్వర లింగాయ నమః
ఓం కేదారేశ్వర లింగాయ నమః
ఓం కుంభేశ్వర లింగాయ నమః
ఓం కుమారరామ లింగాయ నమః
ఓం క్షిరరామ బిమేశ్వర లింగాయ నమః
ఓం కుక్కుటేశ్వర లింగాయ నమః
ఓం కపిలేశ్వర లింగాయ నమః
ఓం కపిల మలేశ్వర లింగాయ నమః
ఓం కాడు మలేశ్వర లింగాయ నమః
ఓం కోణీశ్వర లింగాయ నమః
ఓం కోటేశ్వర లింగాయ నమః
ఓం కుబేర లింగాయ నమః
ఓం కపర్డేశ్వర లింగాయ నమః
ఓం కాంచీపురేశ్వర లింగాయ నమః
ఓం కృపేశ్వర లింగాయ నమః
ఓం కపాలేశ్వర లింగాయ నమః
ఓం కాలాత్మక లింగాయ నమః
ఓం కైలాసనాదేశ్వర లింగాయ నమః
ఓం కళాత్మక లింగాయ నమః
No comments:
Post a Comment