Wednesday 25 September 2019

ఓం నమశ్శివాయ


ఓం నమశ్శివాయ 
ముణులు మోక్షము కై పలికెడి మంత్రం 
ముజగములను పాలించు మంత్రం
ముకోటి దేవతలు అనుక్షణం అనుకొనేడి మంత్రం
మన్మధుడు మనసారా పలికిన మంత్రం
మంచు కొండల నడుమ మారుమోగే మంత్రం
మకర జ్యోతి స్వరూపుడి మనసు లోని మంత్రం
యందరో నయనార్లను అనుగ్రహించిన మంత్రం
యక్ష కీనేరలు ఎల్లపుడు పలికెడి మంత్రం
యమ , కుబేరులను ఎలేడి మంత్రం
పదునాలుగు భువనాలను పరిపాలించు మంత్రం
పంచ భూతేశ్వరుని మంత్రం
సద్ గురువులు ఉపదేశించేడి  ముల మంత్రం
సచ్చిదానంద స్వరూపుని మంత్రం
మనకు మోక్ష మార్గము ఈ మంత్రం
ఓం నమశ్శివాయ  అను మంత్రం



Saturday 14 September 2019


శివ తాండవం 
హిమగిరి శిఖరం పై ,
అరుదైన మంచు మంధిరం ,
ఆ మంధిరం లో అద్భుత మైన  సింహాసనం ,
ఆ సింహాసనం పై సచ్చిదానంద  స్వరూపం ,
ఆ స్వరూపం నింగి ,నేల ,నిరు , నిఫు , గాలి మయమైన స్వరూపం ,
నందీశ్వరుడు నాధం పాడగా ,
కాలభైరవుడు కదం తొక్కగా ,
ప్రమథ గణములు పల్లవి పాడగా ,
శివ గణములు చిందులు వేయగా ,
అష్ట దిక్పాలకులు జై జై ద్వానాలు పలుకగా ,
సర్వ దేవతలు ఆహా ఓహొ నాధలతో  ,
సచ్చిదానంద స్వరూపుని నాట్యం అవధులు లేని ఆనందం ,
ఓం  శివాయ నమ ఓం 





Thursday 12 September 2019



పంచ భూత లింగస్వరూపం

నీల వర్ణం నీవు నీరు నీవు ( జంబుకేశ్వర లింగం )
ఉచ్స్వాశ నిశ్వాస నొసగు నీవు శ్వాసవు నీవు ( కాళహస్త్రి లింగం )
అగ్నినేత్రం కలవాడవు అగ్ని వి నీవు ( అరుణాచల లింగం )
అంతులేని స్వరూపం నీవు ఆకాశం నీవు ( చిధంబర లింగం )
పుడమిని పాలించు ప్రభుడవు నీవు పుడమి నీవు ( ఏకాంబర లింగం )
పరమ పురుష నమో నమః 

Friday 21 June 2019

'ఓం' కార స్వరూపము


 'ఓం' కార స్వరూపము 

ఓం ప్రత్యక్-ఆనందం!
బ్రహ్మ పురుషమ్! ప్రణవ  స్వరూపమ్
'ఆ' కార 'ఉ' కార 'మ' కార ఇతి త్యరక్షరం ప్రణవమ్
తత్ ఏతత్  'ఓం ' ఇతి
యమ్ ఉక్వా ముచ్యతే యోగి జన్మసంసార  బంధనాత్ 

భావం :- పరబ్రహ్మము అనగ ఎవరు , ప్రత్యక్-ఆకార -కేవల ఆనంద స్వరూపుడు ! ప్రణవ స్వరూపుడు అయన ! ప్రణవము 'ఆ' కార 'ఉ' కార 'మ' కార ..... త్రి -అక్షరములు ! అటువంటి ఆ 3 అక్షరముల స్వరూపమే 'ఓం ' ! అట్టి ప్రణవమగు 'ఓం' కారమును ఉచ్చరిస్తున యోగి జన్మ- సంసార బంధములనుండి విముక్తుడగుచున్నది  

Wednesday 15 May 2019

శ్రీ చక్ర నివాసిని సింహ వాహిని నమో నమః



 శ్రీ చక్ర నివాసిని సింహ వాహిని నమో నమః 

అమృత సముద్రం మధ్యలో మణి ద్విపం అందు మధ్యలో కల్పకోద్యానవనం అందు మధ్యలో నిపో వనం అందు మధ్యలో చింతా మణి గృహం అందు మధ్యలోపంచ బ్రహ్మ కారంలో రత్న సింహాసనం దానిపైనా పరమ శివుని పర్యంకం ,పర్యంకం పైన చిదానంద లహరి అయిన శ్రీ చక్రమునకు ముల దేవత అయిన శ్రీ జగన్మాత శ్రీ లలిత దేవి 

Tuesday 14 May 2019

సకల మంత్ర తంత్ర యంత్ర స్వరూపిణి



     సకల మంత్ర  తంత్ర యంత్ర స్వరూపిణి 

సకల బీజాక్షర స్వరూపిణి
సకల వేద స్వరూపిణి 
సకల నామ స్వరూపిణి 
సకల నాధ స్వరూపిణి 
సకల కళా స్వరూపిణి 
సకల మంత్ర స్వరూపిణి 
సకల శక్తి స్వరూపిణి 
సకల రూప స్వరూపిణి 
సకల విజ్ఞాన స్వరూపిణి 
సకల  అస్త్ర శ్యస్త్ర  స్వరూపిణి 
సకల ప్రకృతి స్వరూపిణి 
సకల పుణ్య తీర్ధ స్వరూపిణి 
సకల పర్వత స్వరూపిణి 
సహాస్ర హాస్త్ర  స్వరూపిణి 
సకల వాహన స్వరూపిణి 
సకల కాంతి స్వరూపిణి 

సకలము నీవై ఈ చరాచర జగత్తువు నీవై పాలించు పర్వత వర్దిని పసుపత్ని నీ  పాద పద్మములకు నా శిరసు వంచి నమస్కారములు  నిరతము నిరంతరము నీ  సేవయే 


Thursday 28 February 2019


                 అంబాసుతం దేవాదిదేవం , త్రేలోకైకనాయకం వినాయకం , సర్వసిద్ది ప్రదాయకం 

                సర్వసంకటహరం , మహ గణాధిపతిమ్  ,విశ్వవంద్యం నమామి ప్రణమామ్యహం

                        నాదవేద ప్రశస్తివేదములు , విద్యాధరి జ్ఞాన ప్రదాయని ,  శ్రీవాణి 

                        సర్వ కళా సంపత్కరి, సర్వదాప్రణమేశ్చవిద్యకరిష్యశి, వీణాపాణి

                         మనో వాగ్దేయని సరస్వతి నమస్తుభ్యం , వందే   ప్రణమామ్యహం  

                                    నమామి పంచభూతేశ్వరం 

                                                        

                                   1. పృద్విలింగస్య      - పృద్విఉద్బవస్య
                                     2. ఆకాశ లింగస్య     -  ఆకాశ ఉద్బవస్య
                                     3. వాయు లింగస్య   -  వాయు ఉద్బవస్య
                                     4.  జల  లింగస్య      -    జల  ఉద్బవస్య
                                     5.  అగ్ని లింగస్య     -     అగ్ని ఉద్బవస్య

  పంచ భూతస్య అనంతలింగ ఆవిర్బావస్య 

  జగత్ పిత త్రిలోక్యాకుటుంబస్య ఉమామహేష 

త్రికాలవందన ప్రిశ్చర్థం, నమామి ప్రణమామ్యహం    


                                                    
  

Tuesday 29 January 2019



'న'  'మ' 'శి' 'వా' 'య' నినామము మధురం 
"న"మక చమక నర్తన నటరాజ 
"మ"0చు కొండలనడుమ మహాదేవా 
"శి"రమున ఎగిసె చల్లని గంగమ్మ 
"వా"యి ప్రధాతవు వాయు లింగ 
"య"గ యుగాల దైవం నివు విశ్వేశ 
ఓం నమశ్శివాయ   

Wednesday 23 January 2019


శ్రీ రామ భక్త ఆంజనేయ చేరితామృత అష్టోత్తర శత స్తోత్ర రత్నావళి

(ధర్మోరక్షితి రక్షతః )

  1. రుద్రవీర్య సముద్భవాయైనమః 
  2. అంజనీసుత ఆంజనేయాయైనమః
  3. దివ్య తేజో విరాజితాయైనమః
  4. స్వయంప్రకాశితాయైనమః
  5. నవ్యకృతి భవ్యయైనమః
  6. వాలగాదిగదధారయైనమః 
  7. వజ్రదేహయైనమః
  8. మహాకాయాయైనమః
  9. మహ వీరాయైనమః
  10. మహా సూరాయైనమః
  11. వాయు రాకాశగమనాయైనమః 
  12. సూర్యతేజహపలాపేక్షరహితాయైనమః 
  13. కాల స్తంబితాయైనమః
  14. విధాస్త్ర  ప్రయోగిత మూర్చితయైనమః
  15. వాయుదిగ్బంధిత విశ్వ ప్రళయాయైనమః
  16. త్రిమూర్తి శ్రీతఇందాయైనమః
  17. సకల విపత్ నివారిత అభయప్రధయైనమః
  18. స్థితి కంఠంశజఅజేయయైనమః 
  19. జగత్ కల్యాణ కారణాయైనమః
  20. సత్పురుషా భవద్ భవ్యయైనమః
  21. తపస్ సంపన్నిత పండితాయైనమః  
  22. వాయు సుత నామధేయాయైనమః
  23. హరి భక్తాగ్రేశ్వర హనుమత్ నామ బిరుదాంకితాయయైనమః
  24. అస్త్ర శ్యాస్త్ర మణిహారాన్విత వరప్రదత్రిమూర్తయైనమః
  25. సద్గురు ఆదిత్య వర్ధనాయైనమః
  26. మహా బల పరాక్రమశెక్తి చైతన్య రుపాయైనమః
  27. పంచనామ మూర్తి భవాయైనమః
  28. హయగ్రీవా యైనమః
  29. వరాహ యైనమః
  30. నారసింహ యైనమః
  31. గరుడా యైనమః
  32. వానర ముఖేశ్వరాయైనమః
  33. మహా దరబీమాగ్రజాయైనమః
  34. మహాత్ ఠయైనమః
  35. తత్వజ్ఞ్యాన  వికాసితాయైనమః
  36. వానరకుల అగ్రగణ్యాయైనమః
  37. కౌడిన్యస గోత్రోద్భవ దీపికాయైనమః
  38. సుగ్రీవాది సమస్థితః కేసరినందనాయైనమః
  39. సీతా అన్వేషిత శ్రీరామసుగ్రీవాదిమైత్రేయైనమః
  40. హనుమత్ నామ బిరుదాంకిత శ్రీరామచంధ్రాయైనమః
  41. సచ్చిదానంద సదాత్మజ ప్రభో శ్రీరామచంద్రయైనమః
  42. హరి ఆగమనాది వుతుంగ తరంగిత ఆనంద భరితాయైనమః
  43. శ్రీరామనామాభృతమహామంత్ర జపప్రియాయైనమః 
  44. సీతా అన్వేషిత రామకార్య సంస్థతాయైనమః
  45. రామంగుళికాధి  అనుగ్రహిత లంకాయైనమః
  46. లంకిణి బంజనాయైనమః
  47. అశోకవన శోకవనజాక్షి సీతా వీక్షితాయైనమః
  48. సూక్ష రూపిత శ్రీరామ దూతాంజనేయయైనమః
  49. శ్రీరామా గమనాది ముద్ర ప్రదాయకాయైనమః 
  50. చూడామణి అనుగ్రహిత సీతామాతాయైనమః 
  51. అశోక వన విద్వాంస్యయైనమః 
  52. రామదూత వానరాధామా హస్య బంధనాయైనమః
  53. దైత్యకార్య విఘంతక యైనమః
  54. శ్రీరామ నామ శబ్ధతరంగిత భయకంపిత అసురగణయైనమః   
  55. లంకా దహనాయైనమః
  56. విభీషణాదిమైత్రే యైనమః
  57. దృఢసంకల్పిత రామకార్య సాధకాయైనమః 
  58. చూడామణి శ్రీరామ ప్రధాయకాయైనమః 
  59. వారధి బంధనా యైనమః
  60. రణరంగ ప్రముఖా యైనమః
  61. సౌమిత్రి ప్రాణదాతయైనమః
  62. సంజీవిని ఆయువర్ధనాయైనమః
  63. అసుర రావణాంతక కారణాయైనమః
  64. సీతా శోక నివారకా యైనమః
  65. చిరంజీవ యశస్వి శ్రీరామ వరాననా  యైనమః
  66. శ్రీ రామనామ కోటి మహిమాన్విత చరిత యైనమః
  67. పురాణ పురుషా యైనమః
  68. జ్ఞన త్రయా యైనమః
  69. గుణాధీశ్యాయైనమః
  70. వేద వెద్యా యైనమః
  71. సంకటహరణా  యైనమః
  72. సర్వజ్ఞ మహాప్రజ్ఞ యైనమః
  73. సర్వ వ్యాపితాయ యైనమః
  74. సింధూర తిలకాంకితా యైనమః
  75. నాగవల్లి పత్ర పూజిత ప్రియంకరా యైనమః
  76. అబిష్టిత అక్షయ వరప్రదాయకా యైనమః
  77. మహామంత్రాయైనమః
  78. మహా యంత్ర  నిక్షిప్త నిగుణా యైనమః
  79. భూత ప్రేతాతకా యైనమః
  80. రౌద్ర రూపిత రుద్రాయైనమః
  81. దుష్ట గ్రహ దోష నివారణ యైనమః
  82. భవభయ దుఃఖ హరణా యైనమః
  83. ఆశ్రీత వత్సలాయ యైనమః
  84. యయాతి ప్రాణ రక్షిత అపన్నాశ్రీతాయైనమః
  85. రామవైరి దుఖ సాగరా యైనమః
  86. శ్రీరామ చరణార్ధిత యైనమః
  87. నిష్కళకిత సత్యధర్మ యైనమః
  88. యయాతి శిరక్షేధిత రామాస్త్రప్రయోగిత  సంసిద్ధతా యైనమః
  89. రామనామాస్త్ర సంసిద్ధత కరమోడ్చిశ్రీఆంజనేయాయైనమః
  90. రామాంజనేయ యుద్ధ సంసిద్దతా యైనమః
  91. విశ్వ ప్రళయ విజృంభణ యైనమః
  92. రామస్త్ర నియంత్రిత రామనామ ధ్యానముద్రాకితా యైనమః
  93. రామనామ శబ్ధతరంగిత త్రిలోక శ్రవణ యైనమః
  94. సురాసుర మునిగణ వందిత శ్రీమన్నారాయణా యైనమః
  95. కరివరదా భక్తవత్సలా యైనమః
  96. భక్తి శెక్తి పరిరక్షితా యైనమః
  97. బ్రహ్మ రుద్రాది సన్నుతా యైనమః
  98. ప్రసనాత్మజ శ్రీరామ చంద్రా యైనమః
  99. యయాతి ప్రాణ బిక్ష యైనమః
  100. సుమవర్షిత సుర అభయ ప్రధాంజనేయ యైనమః
  101. భవ పునిత భక్తిరత్నా యైనమః
  102. అనంత అచ్చుతాసనా యైనమః
  103. విజయ పతాక కీర్తి వర్ధనా యైనమః
  104. దుష్కర్మ నివారిత హనుమత్ నామోచ్చారణా యైనమః
  105. శుభ సౌభాగ్య ఫలప్రదాయకా యైనమః
  106. సర్వదా ప్రణమోర్చి అర్త రక్షణా యైనమః
  107. సర్వోత్తమ యుగే యుగే  సర్వన్నత సన్నుతాయైనమః
108.యుగాంత రారాజ్యా పూజిత శ్రీరామ భక్త ఆంజనేయా యైనమః  

అచ్చు తప్పులు ఏమైనా ఉన్నచో  మనిచమని ప్రార్ధన 
జై శ్రీ రామ్ 
జై శ్రీ రామ్ 
జై శ్రీ రామ్