తిరువాభరణ రూప అభయంకర త్రికాల పూజిత ప్రియ త్రిమూర్తి రూప హరి హర పుత్ర వ్యాఘ్ర వాహన మహిషి మర్దన మంత్ర జప మహిమానిత రూప సర్వసుందరం ని నిజరూప దర్శనం నిత్య నియమం సత్య రూప దర్శనం నియమ నిష్టలతో ని ఆరాధనం సకల శుభములకు అధి శ్రీకారం పదునెనిమిది మెట్ల సోపానం పాప ప్రక్షాళన ఐదు కొండలలోని అద్భుతం ని దివ్య దర్శన భాగ్యం నినామ స్మరణం సర్వ జన్మ పాప నాశనం
No comments:
Post a Comment