మంత్ర , తంత్ర , యంత్రము లతో పూజించు ఆ పరమ పురుషుని అక్షర మాల సాధన నిరంతరం (నా చిన్న ప్రయత్నం )
Tuesday, 29 January 2019
Wednesday, 23 January 2019
శ్రీ రామ భక్త ఆంజనేయ చేరితామృత అష్టోత్తర శత స్తోత్ర రత్నావళి
(ధర్మోరక్షితి రక్షతః )
- రుద్రవీర్య సముద్భవాయైనమః
- అంజనీసుత ఆంజనేయాయైనమః
- దివ్య తేజో విరాజితాయైనమః
- స్వయంప్రకాశితాయైనమః
- నవ్యకృతి భవ్యయైనమః
- వాలగాదిగదధారయైనమః
- వజ్రదేహయైనమః
- మహాకాయాయైనమః
- మహ వీరాయైనమః
- మహా సూరాయైనమః
- వాయు రాకాశగమనాయైనమః
- సూర్యతేజహపలాపేక్షరహితాయైనమః
- కాల స్తంబితాయైనమః
- విధాస్త్ర ప్రయోగిత మూర్చితయైనమః
- వాయుదిగ్బంధిత విశ్వ ప్రళయాయైనమః
- త్రిమూర్తి శ్రీతఇందాయైనమః
- సకల విపత్ నివారిత అభయప్రధయైనమః
- స్థితి కంఠంశజఅజేయయైనమః
- జగత్ కల్యాణ కారణాయైనమః
- సత్పురుషా భవద్ భవ్యయైనమః
- తపస్ సంపన్నిత పండితాయైనమః
- వాయు సుత నామధేయాయైనమః
- హరి భక్తాగ్రేశ్వర హనుమత్ నామ బిరుదాంకితాయయైనమః
- అస్త్ర శ్యాస్త్ర మణిహారాన్విత వరప్రదత్రిమూర్తయైనమః
- సద్గురు ఆదిత్య వర్ధనాయైనమః
- మహా బల పరాక్రమశెక్తి చైతన్య రుపాయైనమః
- పంచనామ మూర్తి భవాయైనమః
- హయగ్రీవా యైనమః
- వరాహ యైనమః
- నారసింహ యైనమః
- గరుడా యైనమః
- వానర ముఖేశ్వరాయైనమః
- మహా దరబీమాగ్రజాయైనమః
- మహాత్ ఠయైనమః
- తత్వజ్ఞ్యాన వికాసితాయైనమః
- వానరకుల అగ్రగణ్యాయైనమః
- కౌడిన్యస గోత్రోద్భవ దీపికాయైనమః
- సుగ్రీవాది సమస్థితః కేసరినందనాయైనమః
- సీతా అన్వేషిత శ్రీరామసుగ్రీవాదిమైత్రేయైనమః
- హనుమత్ నామ బిరుదాంకిత శ్రీరామచంధ్రాయైనమః
- సచ్చిదానంద సదాత్మజ ప్రభో శ్రీరామచంద్రయైనమః
- హరి ఆగమనాది వుతుంగ తరంగిత ఆనంద భరితాయైనమః
- శ్రీరామనామాభృతమహామంత్ర జపప్రియాయైనమః
- సీతా అన్వేషిత రామకార్య సంస్థతాయైనమః
- రామంగుళికాధి అనుగ్రహిత లంకాయైనమః
- లంకిణి బంజనాయైనమః
- అశోకవన శోకవనజాక్షి సీతా వీక్షితాయైనమః
- సూక్ష రూపిత శ్రీరామ దూతాంజనేయయైనమః
- శ్రీరామా గమనాది ముద్ర ప్రదాయకాయైనమః
- చూడామణి అనుగ్రహిత సీతామాతాయైనమః
- అశోక వన విద్వాంస్యయైనమః
- రామదూత వానరాధామా హస్య బంధనాయైనమః
- దైత్యకార్య విఘంతక యైనమః
- శ్రీరామ నామ శబ్ధతరంగిత భయకంపిత అసురగణయైనమః
- లంకా దహనాయైనమః
- విభీషణాదిమైత్రే యైనమః
- దృఢసంకల్పిత రామకార్య సాధకాయైనమః
- చూడామణి శ్రీరామ ప్రధాయకాయైనమః
- వారధి బంధనా యైనమః
- రణరంగ ప్రముఖా యైనమః
- సౌమిత్రి ప్రాణదాతయైనమః
- సంజీవిని ఆయువర్ధనాయైనమః
- అసుర రావణాంతక కారణాయైనమః
- సీతా శోక నివారకా యైనమః
- చిరంజీవ యశస్వి శ్రీరామ వరాననా యైనమః
- శ్రీ రామనామ కోటి మహిమాన్విత చరిత యైనమః
- పురాణ పురుషా యైనమః
- జ్ఞన త్రయా యైనమః
- గుణాధీశ్యాయైనమః
- వేద వెద్యా యైనమః
- సంకటహరణా యైనమః
- సర్వజ్ఞ మహాప్రజ్ఞ యైనమః
- సర్వ వ్యాపితాయ యైనమః
- సింధూర తిలకాంకితా యైనమః
- నాగవల్లి పత్ర పూజిత ప్రియంకరా యైనమః
- అబిష్టిత అక్షయ వరప్రదాయకా యైనమః
- మహామంత్రాయైనమః
- మహా యంత్ర నిక్షిప్త నిగుణా యైనమః
- భూత ప్రేతాతకా యైనమః
- రౌద్ర రూపిత రుద్రాయైనమః
- దుష్ట గ్రహ దోష నివారణ యైనమః
- భవభయ దుఃఖ హరణా యైనమః
- ఆశ్రీత వత్సలాయ యైనమః
- యయాతి ప్రాణ రక్షిత అపన్నాశ్రీతాయైనమః
- రామవైరి దుఖ సాగరా యైనమః
- శ్రీరామ చరణార్ధిత యైనమః
- నిష్కళకిత సత్యధర్మ యైనమః
- యయాతి శిరక్షేధిత రామాస్త్రప్రయోగిత సంసిద్ధతా యైనమః
- రామనామాస్త్ర సంసిద్ధత కరమోడ్చిశ్రీఆంజనేయాయైనమః
- రామాంజనేయ యుద్ధ సంసిద్దతా యైనమః
- విశ్వ ప్రళయ విజృంభణ యైనమః
- రామస్త్ర నియంత్రిత రామనామ ధ్యానముద్రాకితా యైనమః
- రామనామ శబ్ధతరంగిత త్రిలోక శ్రవణ యైనమః
- సురాసుర మునిగణ వందిత శ్రీమన్నారాయణా యైనమః
- కరివరదా భక్తవత్సలా యైనమః
- భక్తి శెక్తి పరిరక్షితా యైనమః
- బ్రహ్మ రుద్రాది సన్నుతా యైనమః
- ప్రసనాత్మజ శ్రీరామ చంద్రా యైనమః
- యయాతి ప్రాణ బిక్ష యైనమః
- సుమవర్షిత సుర అభయ ప్రధాంజనేయ యైనమః
- భవ పునిత భక్తిరత్నా యైనమః
- అనంత అచ్చుతాసనా యైనమః
- విజయ పతాక కీర్తి వర్ధనా యైనమః
- దుష్కర్మ నివారిత హనుమత్ నామోచ్చారణా యైనమః
- శుభ సౌభాగ్య ఫలప్రదాయకా యైనమః
- సర్వదా ప్రణమోర్చి అర్త రక్షణా యైనమః
- సర్వోత్తమ యుగే యుగే సర్వన్నత సన్నుతాయైనమః
అచ్చు తప్పులు ఏమైనా ఉన్నచో మనిచమని ప్రార్ధన
జై శ్రీ రామ్
జై శ్రీ రామ్
జై శ్రీ రామ్
Subscribe to:
Posts (Atom)