Sunday, 12 February 2017

సర్వం నీదయ గురుదేవ

సర్వం నీదయ గురుదేవ 
గురువే ఆదిదైవం
గురువే ప్రధమ దైవం
గురువే సాధనకు మార్గం
గురు వాక్యం ధర్మ వాక్యం
గురువే ముక్తి మార్గపు సాధనం
గురు కటాక్షం సర్వబీష్టమ్
గురు దారిలో పయనం సర్వ జన్మ పాపనాశనం
గురువే మనసంతా ఐ ఉన్న వానికీ  మోక్షం మోక్షం


No comments: