Saturday 18 February 2017

గురు వాఖ్య కటాక్షమ్

"గురు వాఖ్య కటాక్షమ్ "

పాండవ రాజమ్ లో ఒక మారు ముల ప్రాంతం లో  ఒక ఆశ్రమము నందు గురువు గారు సేవ చేసుకుంటు ఒక శిశుడు ఉండేవాడు కొంత కాలం తరువాత వీరిద్దరు  ఒక అడవిలో ప్రయాణం చేస్తున్నారు కొంత సమయం తరువాత గురువు గారికి దాహం వేసింది నాయన నాకు దాహం గా ఉంది నేను నడవ లేను నాకు మంచి నీరు తీసుకొని రా  అన్నాడు గురువు అలాగే గురువుగారు అని బయలుదేరాడు శిశుడు చుట్టు ప్రక్కల చుసాడు కనుచుపు మేర ఎక్కడ నీరు కనపడలేదు ఆకాశం వైపు చుట్టు చుసాడు ఒక ప్రక్కన పక్షులు ఎక్కువ గా ఉండడం చుసి ఆ దిక్కు గా నడవసాగాడు ఇంతలో గురువుగారి మంత్ర సాధన వల్ల గురువుగారి అంతిమ సమయం దగ్గర పడిందని గురువుగారికి తెలిసింది ఎటు చుసిన శిశుడు జాడ కానరాలేదు అపుడు గురువుగారు నాకోసం ఎంతో కష్ట పడిన నా శిశుడు కి మంత్రోపదేశం చేయలేదు అని అలోచించి అక్కడకు దగ్గరగా ఉన్న ఒక గాడిదల కాపరి ఇన ఒక స్త్రీ ని చుసి ఆమెను పిలచి అమ్మ నా శిశుడు వస్తాడు వానికి ఇక్కడ మటిమీద రాస్తున్నాను చూపించు అని గురువుగారు కాలం చేసారు ఆమె అది గాలికి మట్టి రేణువులు పడి కనబడదేమొ అని దానిని తన చెవికి తాటి కులతో అలంకరించుకున్న ఆకుమీద గురువుగారు రాసినది ఎలావుందో ఆలా రాసుకుంది ఆమెకి చదవడం రాదు ఇంతలో ఆ శిశుడు కొలను దగ్గరకు పోయి ఒక తమర ఆకులతో నీరు తీసుకొని గురువు ఉన్న చోటికి వచ్చాడు గురువుగారు కాలం చేయడంతో బాధ పడుతుండగా  అక్కడే ఉన్న ఆ స్త్రీ శిశుడు దగ్గరకు వచ్చి నిలబడింది అమ్మ మాగురువుగారికి ఏమైనది అంటు గురువు కి శిశుడు కి మధ్య జరిగిన దంత ఆమెకు  వివరిస్తాడు దానితో ఆమె ఈ గురువుగారు రాసిన అక్షరాలను ఇస్తే మనకు ఏ\ఏముంటుంది కొద్దీ రోజులు ఇతనితో పని చేయించుకుందాము అని దురుదేశముతో మి గురువు గారు నాకు ఒకటి రాసి ఇచ్చారు అది నీకు ఈయ మనాడు అది నాదగ్గర ఉంది అది కావాలంటే నేను చేపినది చేస్తే ఇస్తాను అని చెపింది దానితో ఆ శిశుడు ఆమె చేపిన విదంగా ఆమె గాడిదలు కాసుకుంటు ఉండగా కొంతకాలానికి అతనికి తిండి పెట్టడం మానేసింధి ఐన ఆ శిశుడు ఆ గ్రామంలో బిక్షం ఎత్తుకొని తింటు ఆమె గాడిదలు మేపుతు ఉండగా ఆ రాజ్యము లో శ్రీ కృష్ట్నుడు ధర్మరాజు కలసి అశ్వ మేధ యాగం జరిపించారు యాగం పూర్తి ఐన తరువాత రాజ్య ప్రజలందరికీ అన్నదానం పెట్టాలి అని  రాజ్య ప్రజలందరికీ దండోరా వేయించి ఆహ్వానం చేశాడు గీత సుష్టికర్త ఐన శ్రీ కృష్ట్నుడు ఒక మాయ గంటను కోటలో నిర్మించినాడు ఈ గంట ఒక లక్ష మంది ప్రజలు భోజనం చేస్తే ఒక సారి మొగుతుంది అని ఒక బటుడిని అక్కడ ఉంచి ఎన్ని గంటలు కోడుతుందో రాసుకో అని చేపినాడు ఇంతలో ఆ మాయ గంట గణ గణ ఆగకుండ మొగ  సాగింది ధర్మరాజు బావ ఒక లక్షమంది తింటే ఒక సారి మోగుతుంది అని కధ నాకు చెప్పావు కాని ఆగకుండా మోగుతుంది ఏమిటి విచిత్రం అని అడుగగా చుదాము దా అని వచ్చారు మన  శిశుడు ఆకలితో అక్కడ అన్నము వండగా పారబోసిన గంజను తాగుతున్నాడు ఎనో లక్షల మందికి వండిన అన్నపు గంజ తగినందువల్ల ఆ మాయ గంట మొగుతు ఉన్నది శ్రీ కృష్ట్నుడు గమనించి ఆ అన్నశాలకు ఆ స్త్రీ కుడ రావడం గమనించిన శ్రీ కృష్ట్నుడు ఆమె కుల వృత్తి దొమ్మరిసాని ఆమెను చుసిన           శ్రీ కృష్ట్నుడు  నీవు ఆ తీగ ఫై నడవగలవా అని అనడు ఆమె అలాగే స్వామి అని నడవ సాగింది శ్రీ కృష్ట్నుడు ధర్మరాజా నీవు రెండు వజ్రపు కమ్మలు తెపించు అన్నాడు వాటిని తీసుకొని రాగా వాటిని తీసుకొని ఒక కమ్మను గాలిలో కి ఎగరేసాడు శ్రీ కృష్ట్నుడు దానిని చుసిన ఆమె చేత్తో పట్టుకొని ఒక  చెవి లో దాచుకుంది శ్రీ కృష్ట్నుడు మరొక కమ్మను విసిరి వేయగా దానిని మరొక చెవి లో ఉన్న ఆ ఆకు ను తీసి ఈ కమ్మను పెట్టు కుంది వెంటనే ఆ శిశుడు దానిని కింద పడ కుండ పట్టుకొని దాని లో వున్న మంత్రాన్ని చదవగా వెంటనే ఆ శిశుడు కి మోక్షం లభించింది
గురు ఉపదేశం  ఎంత మహి మహిమానీతమో చుడండి
ఓం గురుదేవాయ నమో నమః 

No comments: