Wednesday 1 February 2017

నిరంతరం నినామమే శ్రీ కామాక్షితాయి

నిరంతరం నినామమే శ్రీ కామాక్షితాయి 

కమనీయ రూపం నీది తల్లీ శ్రీ కామాక్షితాయి 
కష్టములు బాపు శ్రీ కామాక్షితాయి 
కలలో కనిపించి చుపేవు నిమహిమ శ్రీ కామాక్షితాయి 
జొన్నవాడ క్షత్రములో వెలసిన శ్రీ కామాక్షితాయి 
పెన్నమ్మ పులకించే ని నామ శబ్దాల తోటి శ్రీ కామాక్షితాయి 
అది గురువు స్థాపించిన అద్భుత రూపం నీవమ్మా శ్రీ కామాక్షితాయి 
నిమ్మ దండలు ని కిష్టమే తల్లీ శ్రీ కామాక్షితాయి 
పరాశక్తి రూపాన వెలసిన పరం జోతివి  శ్రీ కామాక్షితాయి
పదునాల్గు భువనాలను యేలు శ్రీ కామాక్షితాయి 
కుంకుమార్చనతో కదలివచ్చేవు శ్రీ కామాక్షితాయి 
ముక్కుపుడక తో మహిమ చుపేవు శ్రీ కామాక్షితాయి 
పూల అలంకరణతో ప్రకాశించేవు శ్రీ కామాక్షితాయి 
నిను నమిన భక్తులను అభయమిచ్చేవు శ్రీ కామాక్షితాయి 
నింగినుంచి దిగివచ్చిన దైవం నీవమ్మా శ్రీ కామాక్షితాయి 
నీవు నిలచిన నెల తాకిన చాలు పులకించెను మనసు శ్రీ కామాక్షితాయి 
నిలువెత్తు శక్తీ తో కొలువున్న శ్రీ కామాక్షితాయి 
అమరేశ్వరుని ఇష్ట సకివి శ్రీ కామాక్షితాయి 
నవాభరణ పూజ చేసేము నీకు మాయమ్మ శ్రీ కామాక్షితాయి 
భూత ,ప్రేతలు  నిను చుడ భస్మమై పోయెను శ్రీ కామాక్షితాయి 
నిస్తలమున  నిదురించిన చాలు జన్మ జన్మ పాపాలు పోయెను శ్రీ కామాక్షితాయి ,

నిరంతరం నినామమే శ్రీ కామాక్షితాయి 


No comments: