Tuesday, 31 January 2017

అఘోర సాధన

అఘోర సాధన 

మనసంతా శివ మయం
నిరంతరం శివ నామం
స్మశానమే వీరి ఆవాసం
శరీరమంతా విబూది మయం
ఆకారం భయం భయం
వీరి యోగ సాధన ప్రత్యేకం
శవాలే వీరికి ఆహారం
మానవుని ఎముకలు మంత్ర దండాలు
మానవ పుర్రల తో ఆహారం భుజిస్తారు
మహిమ లేనో ఉన్న మహను బావులు
శివ సాన్నిధ్యమే వీరి ఏకైక మార్గం
 


No comments: