మంత్ర , తంత్ర , యంత్రము లతో పూజించు ఆ పరమ పురుషుని అక్షర మాల సాధన నిరంతరం (నా చిన్న ప్రయత్నం )
Tuesday, 31 January 2017
శివనాడుని దర్శనం
శివనాడుని శాంతరూపం లోకకల్యాణం
శివనాడుని జప రూపం సృష్టికారకం
శివనాడుని రౌద్రం లోకనాశనం
శివనాధుని నాట్య సమయం సంతోష దాయకం
శివనాడుని నమ స్మరణం మోక్ష మార్గం
శివలింగ దర్శనం సర్వ పాప నివారణం
శ్రీ సద్గురు షిరిడి సాయినాధ్ మహరాజ్ కి నమసుమాంజలి నమో సద్గురుశ్రీ సాయి ఓ ద్వారకామాయి
శ్రీ సద్గురు షిరిడి సాయినాధ్ మహరాజ్ కి నమసుమాంజలి
నమో సద్గురుశ్రీ సాయి ఓ ద్వారకామాయి కుమార గజముఖుడవు నీవోయి గురుదత్త ఓ సాయి హరిహర బ్రహ్మ తేజస్వి శ్రీ సాయి ఆత్మబంధుడవై అంతటా వెలసితవి మాకై అరుణాకరకర , ఓ భక్త మందార తిలోకరక్షాకర ఆదిభిక్షున్దవై , అర్త రక్షకుండవై అజ్ఞానము రూపుమాప జ్ఞానజోతివై మానుజరుపన ఇలకరుదెంచిన అక్షయ రూపుండవే నీవు పావనమౌ ని నమ పారాయణము జేయ పలు దోషములు హరియింపజేయ , పరమాత్మ ని మహిమ వర్ణించనేనత కాయమునంతకాలము ని సేవలున్ జెసి ని మహిమ చాటించి తరియిపమదిసంకల్ప మొనరించి ఆర్డీస్తి అభయము కావుమా రాజాధిరాజా , యోగిరాజ , శ్రీ సాయి మహారాజా పాహిమాం , పాహి , పాహి , రక్షమాం , రక్ష ... రక్ష ...
Monday, 30 January 2017
"క" అక్షరం తో శివ మంత్రం
"క" అక్షరం తో శివ మంత్రం
ఓం కార్తీక మాస పూజితాయ నమః
ఓం కైలాస గిరి నాధాయ నమః
ఓం కైవల్యప్రాదాయ నమః
ఓం కర్పూర ప్రియాయ నమః
ఓం కాల నిర్ణయాయ నమః
ఓం కామాక్షి పతయే నమః
ఓం కామ దహనాయ నమః
ఓం కైలాస నివాసాయ నమః
ఓం కాశి క్షేత్ర నివాసాయ నమః
ఓం కాలభైరవ పూజితాయ నమః
ఓం కాలాతితాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం కంచి క్షేత్ర నివాసాయ నమః
ఓం కామకోటి పీఠాధి పతులు సేవితాయ నమః
ఓం కన్నప్ప సేవితాయ నమః
ఓం కాటికాపరాయ నమః
ఓం కమనీయ రూపాయ నమః
ఓం కోటప్ప కొండ నిలయాయ నమః
"ద " అక్షరం తో శివ మంత్రం
"ద " అక్షరం తో శివ మంత్రం
ఓం దేవ గణ సేవితాయ నమః
ఓం దేవ దేవేంద్రాయ నమః
ఓం దేవేంద్ర పూజితాయ నమః
ఓం దానవ విధ్వంసాయ నమః
ఓం దేవేంద్ర అర్చితాయ నమః
ఓం ధరణీధరాయ నమః
ఓం దండక ప్రియాయ నమః
ఓం దక్ష యజ్ఞ నాశనాయ నమః
ఓం దశ ఖంటపూజితాయ నమః
ఓం దీన జన పారణాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం దిక్పాలక సేవితాయ నమః
ఓం దిగంబర సాదు సేవితాయ నమః
ఓం దాక్షారామ పూజితాయ నమః
" వ " అక్షర శివ నామమ్
" వ " అక్షర శివ నామమ్
ఓం విబుధి అభిషేకాయ నమః
ఓం విచిత్ర వేషధారణాయ నమః
ఓం విభుది దారణాయ నమః
ఓం విధాతాయ నమః
ఓం విష్ణుపూజితాయ నమః
ఓం వరప్రియాయ నమః
ఓం విశ్వపూజితాయ నమః
ఓం విశ్వేవరాయ నమః
ఓం విద్వంస నాశనాయ నమః
ఓం వినాయక ప్రాణదాతాయ నమః
ఓం విశ్వాసరూపాయ నమః
ఓం వర ప్రదాయకయ నమః
ఓం వల్లభాయ నమః
ఓం వాసుకి నాగ పూజితాయ నమః
ఓం విశ్వామిత్ర పూజితాయ నమః
ఓం విధాత సేవితాయ నమః
ఓం వానర సేవితాయ నమః
శివగంగమ్మ
సదా శివుని జటాయువు నుండి జాలువారిన ఆ శివగంగమ్మ ,
జల జల పరేటి ఆ శివగంగమ్మ ,
జన్మ జన్మ పాపాలు బాపు ఆ శివగంగమ్మ ,
జగత్తుకు జలము ఇచ్చి పాడిపంటలు ఇచ్చు ఆ శివగంగమ్మ ,
భగీరదుని ప్రార్ధనతో ఈ భువికి చేరిన ఆ శివగంగమ్మ ,
కైలాసం నుండి జాలువారు ఆ శివగంగమ్మ ,
గంగోత్రి లో మొదలైన ఆ శివగంగమ్మ ,
పరమ పావని వమ్మమ శివగంగమ్మ.
శివగంగమ్మ
Sunday, 29 January 2017
పరమపద సోపానం పరమ శివుని పాదమ్
శేక్తి పాదమ్ శివ మూర్తి పాదమ్
అది పాదమ్ అనాది పాదమ్
దివ్య పాపదమనం త పాదమ్
ధరణి నేలు ధర్మ పాదమ్
బ్రహ్మమురారి సేవిత పాదమ్
రావణదర్పమనచిన పాదమ్
దేవముని ప్రవరార్చిత పాదమ్
మోక్ష మొసగు ముక్తి పాదమ్
సురాసుర దేవగణార్చిత పాదమ్
ముజగములను ఏలేడు ముకంటి పాదమ్
కరుణాతరంగుని కాంతి పాదమ్
సకల జీవకోటిని సంరక్షించెడి పాదమ్
సాదు సజేనా దేవమునిజన సేవిత పాదమ్
త్రిపురాంతక పాదమ్
పంచభూతేశుని పరమ పాదమ్
దక్షసు యజ్ఞ వినాశన పాదమ్
సకలకాలాన్విత నటశేఖర నాట్య పాదమ్
సనకాది ముని ముక్షుల వందిత పాదమ్
మృకండ మణివర పూజిత పాదమ్
మరణ శాశనమును ఎదిరించిన పాదమ్
పునర్జీవనమొసగిన పాదమ్
పాప ప్రక్షాళన గావించిన పాదమ్
అఖిలమును ఎలెడి అర్థనారీశ్వర పాదమ్
ఆర్తి బాపెడి ఆక్షేయ పాదమ్
జ్ఞాన జోతిని కన్నప్ప మదిలో వెలిగించిన పాదమ్
ఘన ఘనుడీ భవ్య పాదమ్
పరమపద సోపానం పరమ శివుని పాదమ్
శివ రూపం
విబుది ధారణ తో
అగ్ని నేత్రముల తో
ఢమరుక నాదం తో
త్రీశుల దరణ తో
నాగాభరణము తో
నందివాహనం తో
పార్వతి దేవి తో
హర హర నామము తో
ప్రమథ గణముల తో
దివ్య తేజస్సు తో
ఉన్న నాస్వామికి నమష్కారములు
Saturday, 28 January 2017
సర్వం శక్తి మయం
సర్వం శక్తి మయం
నుదుటున కస్తూరి ధరించి ఉన్న అంబకు
పాశము ,అంకుశము , ధనుర్బాణము కలిగిన అంబకు
పరమేశ్వరునిలో ప్రతిరూపమై ఉన్న అంబకు
సింహవాహనము లో సంచరిస్తున్న అంబకు
అన్ని లోకాలకన్నా ఆవల ఉన్న ఆదిశక్తి అంబకు
అరివీర భయంకర రూపములోఉన్న అంబకు
సర్వశక్తి మయమైన అంబకు
శతకోటి కాంతి తేజస్సుతో వెలుగు అంబకు
మంత్ర , తంత్ర , యంత్రము తో పూజించు అంబకు
చదువుని ఇచ్చు సరస్వతి దేవి అంబకు
సిరి సంపదలను ప్రసాదించు లక్ష్మి దేవి అంబకు
శిరసు వంచి నమస్కరములు
"మ " అక్షరం తో శివ మంత్రం
"మ " అక్షరం తో శివ మంత్రం
ఓం మహా దేవాయ నమః
ఓం మంత్ర స్వరూపాయ నమః
ఓం మహా జన సేవితాయ నమః
ఓం మహా రౌద్రాయ నమః
ఓం మహా ప్రళయాయ నమః
ఓం ముక్కంటి ఈశ్వరాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం మల్లన్న స్వరూపాయ నమః
ఓం మందార పూజితాయ నమః
ఓం మల్లిఖార్జున లింగాయ నమః
ఓం మహా నంది స్వరూపాయ నమః
ఓం ముల పురుషాయ నమః
ఓం మంజు నాధాయ నమః
ఓం మార్కండేయ పూజితాయ నమః
ఓం మోక్ష మార్గాయా నమః
ఓం మంచు లింగాయ నమః
నమ స్మరణ చాలు మనలో ఉంటాడు ఆ సద శివుడు
జోతిర్లింగం , సువర్ణ లింగం , స్పటికలింగం , వాయులింగం, అగ్నిలింగం , ఊర్ద్వలింగం , రాతిలింగం , జలలింగం , పంచారామలింగం , విబూదిలింగం, ఏకలింగం , పంచలోహలింగం, పరమలింగం, పంచలింగం , ఓంకారలింగం , అమరనాథలింగం , అమరలింగం , సర్పలింగం , త్రీలింగం , ఆత్మలింగం ,
మన భూభాగంలో ఎనో ఆ మహను బావుని రుపాలు మనసు తో చూస్తే అని ఆ మనుభావుని చేరుటకు మార్గాలు నమ స్మరణ చాలు మనలో ఉంటాడు ఆ సద శివుడు
మార్కడేయుడి భక్తికి మెచ్చి యముడి పాషానికి అడుగా నిలిచిన స్వామి మన భక్తికి మెచ్చి మన జీవితాలను మంచి మార్గములో నడుపుతాడు ఆ బోలా శంకరుడు
Friday, 27 January 2017
శివ మార్గం
సాక్షాత్తు శ్రీ అది గురువు అది శంకరచర్యులు చూపిన మార్గం,
పరమ పద సోపానమునకు మార్గం ,
మనుష్య జాతి మనుగడకు మార్గం ,
మనసు లో ఆనంద జోతి వెలుగుటకు మార్గం ,
మన కర్మలు కరిగి పోయే మార్గం ,
మర్చిపోలేని ఆనందం మనసులో కలిగే మార్గం ,
సుస్టి , స్థితి , లయ కారకుడైనటువంటి ఆ సద శివుని నామస్మరణయే మన మార్గం
సదాశివ మనస స్వరమి
సువర్ణయ నమః
సువర్ణలింగాయ నమః
దివ్యాయ నమః
దివ్యలింగాయ నమః
భవాయ నమః
బావలింగాయ నమః
శర్వాయ నమః శర్వాలిగాయ నమః
భావం :- సువర్ణ స్వరూపుడు , సువర్ణమునకు ఆధారము అయి , మూల ప్రకృతి స్వరూపుడు అగు పరమాత్మునకు నమస్కారము , దివ్యుడు అయినవాడు , దివ్యత్వమునకు ఆధారము అయినవాడు అగు శివ భగవాదునికి నమష్కారం , భవము అయినట్టి సమస్తము తను , దనికంతటికీ ఆధార మైనటి స్వామికి నమష్కారం , శర్వము తానై , లయకారకునికి మూల తత్వస్వరూపానికి నమష్కారం
మనసంత శివ మయం
నిధన పతయే నమః
నిధన పతంతికాయ నమః
ఊర్ద్వయన నమః
ఊర్ధ్వ లింగాయన నమః
హిరణ్యాయ నమః
హిరణ్యలింగాయ నమః
భావం :- విశ్వమునకు కారకుడగు ప్రభువుకు నమష్కారం,
బాహు దన పతికి నమష్కారం,
విశ్వమునకు ఆవల గా గల స్వామికి నమష్కారం ,
మరణాది పతి అగు యముడిని శాసించు శివుడికి నమష్కారం ,
ఇంద్రియములకు , జగత్తుకు ఊర్ధ్వమున ఉన్నవానికి , అర్ధమైనదంతా తానే అయి ఉన్న స్వామికి ,ఏకస్వరూపుడై కేవలీస్వరూపుడైన వానికి నమష్కారం ,
జీవులకు శ్రేయస్సు , ఆనందము సంపద ప్రసాదించు శివునకు నమస్కారము
Wednesday, 25 January 2017
శివ ఆరాధన
ఓం నమశివాయ
సాక్షాత్తు శ్రీ అది గురువు ఐ నటు వంటి అది శంకరాచార్యులు పూజించిన ఆ పరమ లింగం !
యెగులు యోగసాధన చేత దర్శించిన ఆ యోగ లింగం!
అవదూతలు ఆర్తితో ఆరాధించిన ఆ ఆనంద లింగం !
అగోరాలు ఆరవీర భయంకరంగా ఆరాదించే అపురూప లింగం!
పీఠాధి పతులు ఆరాదించు స్పటిక లింగం !
జనులు సేవించు జోతిర్ లింగం !
ఆత్మ సేవించు ఆత్మ లింగం !
మన స్వామి అది తను ఐ అంతము తను ఐ ఉన్న అమర లింగం !
హర హర అంటే చాలు కైలాసము వదలి కనురెప్ప పాటుతో వచ్చి కరు కరుణిస్తాడు !
ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ
ఓం నమ శివాయ నమః
ఓం నమ శివాయ నమః
న తండ్రి ఐ నటువంటి సదా శివుని గురించి నా అనుభవాలు
పరమ పురుషుడు పరమ పావనుడు మృతుంజేయుడు బోలా శంకరుడు నాగ భరణుడు విబూది ప్రియుడు అమరనాధుడు సదా శివుడు ఐన నాస్వామి కి నా కోటను కోట్ల వందనాలు ఆ మహా పురుషుని గురించి అనుకోవడమే పుణ్యం అందరికి దారి చూపు న తండ్రి కి కోట్ల వందనాలు
హర హర అంటే ఆదుకోను తండ్రి మోక్షానికి మార్గం చుపు అయన హస్తం ముజగములకు అది గురువు
Tuesday, 24 January 2017
"సరస్వతి దేవి ప్రార్ధన "
"సరస్వతి దేవి ప్రార్ధన "
భవిష్య వాణి భ్రమణి భ్రమహాపతిని బ్రహ్మ లోక నివాసిని
కమలాసిని శ్వేత వర్ణ వస్త్రాభరణి హంస వాహిని శ్రీవాణి పాప ప్రక్షాళిని
త్రివేణి జల సంగ మెశ్య అన్తరవాహిని చతుర్భుజే
వీణా నాధా లోచని విద్య పయోనిధి పుస్తక ధారిణి
నాధ వేద ప్రశస్తి ని వేద వేదాంగాది వెదజనని
విద్య ధరిజ్ఞా న ప్రదాయిని సర్వ కళా సంపత్ఖరి
సర్వదప్రణ మేశ్చ విధ్యా కరిష్యామి వీణా పాణి
మనోవాగ్ధయిని సరస్వతి నమస్తుభ్యం
వందే ప్రణమామ్యహం
" దుర్గ దేవి లాలి పాట "
" దుర్గ దేవి లాలి పాట "
జగమెలు తలికి జోలాలి ... జగదంబ వెనీకు జయలాలి
లా ... లి....... లా ..... లి
అపనులను గాచు అన్నపూర్ణ తల్లీ జోలాలి
సిరులొసగు నా తల్లీ శ్రీ లక్ష్మి నీకు జయలలి
లా ... లి....... లా ..... లి
వేధలుగనటి వాగ్ దేవి శ్రీవాణి జయలలి
పరమేశ్వరి ఫాహి గాయత్రి నా తల్లీ జయలలి
లా ... లి....... లా ..... లి
గణచరిత నిదమ్మా ధరి విత్ర తరివించ కాశీ విశాలాక్షి జో లాలీ
అసురాంతకి తల్లీ ఉజయని మహంకాళి జయలలి
లా ... లి....... లా ..... లి
వేయి నామాలతో నిత్య పరాయణి శ్రీలలిత నా తల్లీ జో లాలీ
సౌభాగ్యానొసగునట్టి శర్వాని శర్వాని శ్రీ గౌరి నీకు జయ లాలీ
లా ... లి....... లా ..... లి
త్రిశక్తి శక్తి వర్ణించతరిమినా జోలాలి
ముకోటి దేవతలు ఒకటివచ్చి ఉపేరు నీడలా జయలలి
లా ... లి....... లా ..... లి
నీ డోల ఉపంగ మజన్మ తరివించ జోలాలి
మా జోల వింటు హాయిగా నిదురిస్తూ మముకావు దుర్గమ్మ జయలలి
లా ... లి....... లా ..... లి
శివుడికి "ఆ " రాధ్యం తో
శివుడికి "ఆ " రాధ్యం తో
ఓం అర్ధనారీశ్వరాయ నమః
ఓం అర్ధ చంద్ర అలంకారాయ నమః
ఓం ఆనందరూపాయ నమః
ఓం అలంకార ప్రియాయ నమః
ఓం అమరాయ నమః
ఓం అద్భుత లింగాయ నమః
ఓం అశేష జనప్రియ నమః
ఓం ఆదిదేవాయ నమః
ఓం ఆదిశేషపూజితాయ నమః
ఓం ఆదిశేష అలంకారాయ నమః
ఓం అవధూత ప్రియాయ నమః
ఓం అమరనాదాయ నమః
ఓం అభయలింగాయ నమః
ఓం అసుర నాశనాయ నమః
ఓం అమృత సేవితాయ నమః
ఓం అమరేంద్ర పూజితాయ నమః
ఓం అఘోర రూపాయ నమః
ఓం అఘోర సేవితాయ నమః
ఓం ఆత్మలింగాయ నమః
" ప " అనే నామంతో శివ మంత్రం
" ప " అనే నామంతో శివ మంత్రం
ఓం పరశురామ పూజితాయ నమః
ఓం ప్రణవ నాధాయ నమః
ఓం పంచభూతాయ నమః
ఓం పంచముఖలింగాయ నమః
ఓం ఫలప్రదాయ నమః
ఓం ప్రమేశ్వరాయ నమః
ఓం ప్రళయ భయంకరాయ నమః
ఓం ప్రభ ప్రియాయ నమః
ఓం పంచారామ క్షేత్ర నివాసాయ నమః
ఓం పశుపతాస్త్రయ నమః
ఓం పశుపతి లింగాయ నమః
ఓం పార్వతి పరమేశ్వరాయ నమః
ఓం పార్వతి వల్లభాయ నమః
ఓం పారంజోతిస్వరూపాయ నమః
ఓం పంచాంభృత ప్రియాయ నమః
ఓం పారిజాత పుష్ప ప్రియాయ నమః
ఓం పృద్వి ,జల , వాయు తేజో విలాసయ నమః
ఓం పానిపటు సింహాసనాయ నమః
" న " అక్షరం తొ శివమంత్రం
" న " అక్షరం తొ శివమంత్రం
ఓం నమశివాయ నమః
ఓం నవయవ్వనాయ నమః
ఓం నటరాజ రూపాయ నమః
ఓం నక్షత్ర మండల అధిపతాయ నమః
ఓం నవగ్రహ పూజితాయ నమః
ఓం నాగలింగాయ నమః
ఓం నాగపూజితాయ నమః
ఓం నాగేంద్ర హరాయ నమః
ఓం నాగసాధు ప్రియాయ నమః
ఓం నర, సుర , కిన్నెర, దానవ పూజితాయ నమః
ఓం నంది వాహనాయ నమః
ఓం నారద సేవితాయ నమః
ఓం నామజప మోక్షాయ నమః
ఓం నవమోహన లింగాయ నమః
ఓం సదా శివాయ నమః
ఓం సమస్త సద్గురవాయ నమః
" త్రి " అక్షర శివ మంత్రం
" త్రి " అక్షర శివ మంత్రం
ఓం త్రినేత్ర రుపాయ నమః
ఓం త్రిశూల ధారాయ నమః
ఓం త్రిలోక పూజితాయ నమః
ఓం త్రిశక్తి పూజితాయ నమః
ఓం త్రిలోక సంచారాయ నమః
ఓం త్రిలోకేశ్వరాయ నమః
ఓం త్రిమూర్తి రుపాయ నమః
ఓం త్రికోటేశ్వరాయ నమః
ఓం త్రిబిళ్వ ఫుజితాయ నమః
ఓం త్రిలింగ రుపాయ నమః
ఓం త్రిలోక నాధాయ నమః
ఓం త్రికంట పూజితాయ నమః
ఓం త్రిజన్మ పాప నాశనాయ నమః
ఓం త్రిశక్తి రుపాయ నమః
ఓం త్రియంబకేశ్వరాయ నమః
OM NAMA SHIVAYA SHIVAYA NAMAHA
OM KALA RUPAYA GARALA KANTAYA NAMO NAMAHA
OM RUDRA RUPAYA PRNAVANADAYA MAHA SHIVA
OM NELA KANTAYA DIVYA RUPAYA MAHA SHIVA
OM BUTHA NADAYA MAHA BUTHAYA THANDAVA SHIVA
OM MURTHYUNJAYAYA LINGA RUPAYA MAHA SHIVA
OM SALAGRAMAYA SADA SHIVA
OM KALABIRAVA PUJITHAYA MAHA SHIVA
OM LIGA RUPAYA JANGAMA SHIVA
OM ADHI LINGAYA AMARA LINGAYA ADBUTHA SHIVA
OM MANCHU LINGA RUPAYA SPATIKA LINGA RUPAYA ADBUTHA SHIVA
OM ADI NUDI ANTHAMU VARKU NEVE SHIVA
OM DAMARUKA NADA THRISULA DARA NAGABARANA NANDI VAHANA PARAMA SHIVA
OM PARVATHI RAMANA ARDANARESHVARA AGHORA RUPA ANADA SHIVA
NAMO NAMAHA MAHESHA NAMO NAMAHA NAGESHA OM KARAM NERUPAM
Sunday, 22 January 2017
Subscribe to:
Posts (Atom)