Friday 27 January 2017

సదాశివ మనస స్వరమి

సువర్ణయ నమః
సువర్ణలింగాయ నమః
దివ్యాయ నమః
దివ్యలింగాయ నమః
భవాయ నమః
బావలింగాయ నమః
శర్వాయ నమః శర్వాలిగాయ నమః  

భావం :- సువర్ణ స్వరూపుడు , సువర్ణమునకు ఆధారము అయి , మూల ప్రకృతి స్వరూపుడు  అగు పరమాత్మునకు నమస్కారము , దివ్యుడు అయినవాడు , దివ్యత్వమునకు ఆధారము అయినవాడు అగు శివ భగవాదునికి నమష్కారం , భవము అయినట్టి సమస్తము తను , దనికంతటికీ ఆధార మైనటి స్వామికి నమష్కారం , శర్వము తానై , లయకారకునికి మూల తత్వస్వరూపానికి నమష్కారం