Tuesday 24 January 2017

" ప " అనే నామంతో శివ మంత్రం

                               " ప " అనే  నామంతో శివ మంత్రం 

ఓం  పరశురామ పూజితాయ నమః
ఓం ప్రణవ నాధాయ నమః
ఓం పంచభూతాయ నమః
ఓం పంచముఖలింగాయ నమః
ఓం ఫలప్రదాయ నమః
ఓం ప్రమేశ్వరాయ నమః
ఓం ప్రళయ భయంకరాయ నమః
ఓం ప్రభ ప్రియాయ నమః
ఓం పంచారామ క్షేత్ర నివాసాయ నమః
ఓం పశుపతాస్త్రయ నమః
ఓం పశుపతి లింగాయ నమః
ఓం పార్వతి పరమేశ్వరాయ నమః
ఓం పార్వతి వల్లభాయ నమః
ఓం పారంజోతిస్వరూపాయ నమః
ఓం పంచాంభృత ప్రియాయ నమః
ఓం పారిజాత పుష్ప ప్రియాయ నమః
ఓం పృద్వి ,జల  , వాయు తేజో విలాసయ నమః
ఓం పానిపటు సింహాసనాయ నమః        

No comments: