Saturday 28 January 2017

నమ స్మరణ చాలు మనలో ఉంటాడు ఆ సద శివుడు

జోతిర్లింగం , సువర్ణ లింగం , స్పటికలింగం , వాయులింగం, అగ్నిలింగం , ఊర్ద్వలింగం , రాతిలింగం , జలలింగం , పంచారామలింగం , విబూదిలింగం, ఏకలింగం , పంచలోహలింగం, పరమలింగం, పంచలింగం , ఓంకారలింగం , అమరనాథలింగం , అమరలింగం , సర్పలింగం , త్రీలింగం , ఆత్మలింగం ,



మన భూభాగంలో ఎనో ఆ మహను బావుని రుపాలు మనసు తో చూస్తే అని ఆ మనుభావుని చేరుటకు మార్గాలు    నమ స్మరణ చాలు మనలో ఉంటాడు ఆ సద శివుడు
మార్కడేయుడి భక్తికి మెచ్చి యముడి పాషానికి అడుగా నిలిచిన స్వామి మన భక్తికి మెచ్చి మన జీవితాలను మంచి మార్గములో నడుపుతాడు ఆ బోలా శంకరుడు


No comments: