Monday 30 January 2017

" ల " అనే అక్షరంతో శివ అక్షర మాల


" ల " అనే అక్షరంతో శివ అక్షర మాల 
ఓం లయకారకాయ నమః
ఓం లంకేశ్వర పుజితాయ నమః
ఓం లింగరుపాయ నమః
ఓం లెపాక్షి నందిశ్వర  సేవితాయ నమః
ఓం లంకాసుర పూజితాయ నమః
ఓం లిలా వినోదాయ నమః
ఓం లక్ష ఒత్తు దీపప్రియాయ నమః
ఓం లక్ష్మీవల్లభ సేవితాయ నమః
ఓం లక్ష్మణ సేవితాయ నమః 


No comments: