Sunday 29 January 2017

శివ రూపం

విబుది ధారణ  తో
అగ్ని నేత్రముల  తో
ఢమరుక నాదం  తో  

త్రీశుల దరణ తో 

నాగాభరణము  తో
నందివాహనం  తో
పార్వతి దేవి  తో
హర హర నామము  తో
ప్రమథ గణముల తో
దివ్య తేజస్సు  తో
ఉన్న నాస్వామికి నమష్కారములు 

No comments: