Tuesday 31 January 2017

శ్రీ సద్గురు షిరిడి సాయినాధ్ మహరాజ్ కి నమసుమాంజలి నమో సద్గురుశ్రీ సాయి ఓ ద్వారకామాయి


శ్రీ సద్గురు షిరిడి సాయినాధ్ మహరాజ్ కి  నమసుమాంజలి  

నమో సద్గురుశ్రీ సాయి ఓ ద్వారకామాయి కుమార గజముఖుడవు నీవోయి గురుదత్త ఓ సాయి హరిహర బ్రహ్మ తేజస్వి శ్రీ సాయి ఆత్మబంధుడవై అంతటా వెలసితవి మాకై అరుణాకరకర , ఓ భక్త మందార తిలోకరక్షాకర ఆదిభిక్షున్దవై , అర్త రక్షకుండవై అజ్ఞానము రూపుమాప జ్ఞానజోతివై  మానుజరుపన ఇలకరుదెంచిన  అక్షయ రూపుండవే నీవు పావనమౌ ని నమ పారాయణము జేయ పలు దోషములు హరియింపజేయ , పరమాత్మ ని మహిమ వర్ణించనేనత కాయమునంతకాలము ని సేవలున్ జెసి ని మహిమ చాటించి తరియిపమదిసంకల్ప  మొనరించి ఆర్డీస్తి అభయము కావుమా రాజాధిరాజా , యోగిరాజ , శ్రీ సాయి మహారాజా పాహిమాం , పాహి , పాహి , రక్షమాం , రక్ష ...  రక్ష ...  

No comments: