Monday 30 January 2017

శివగంగమ్మ

సదా  శివుని జటాయువు నుండి జాలువారిన ఆ శివగంగమ్మ   ,
జల జల పరేటి ఆ శివగంగమ్మ   ,
జన్మ జన్మ పాపాలు బాపు ఆ శివగంగమ్మ  ,
జగత్తుకు జలము ఇచ్చి పాడిపంటలు ఇచ్చు ఆ శివగంగమ్మ ,
భగీరదుని ప్రార్ధనతో ఈ భువికి చేరిన ఆ శివగంగమ్మ ,
కైలాసం నుండి జాలువారు ఆ శివగంగమ్మ ,
గంగోత్రి లో మొదలైన ఆ శివగంగమ్మ ,
పరమ పావని వమ్మమ శివగంగమ్మ. 


శివగంగమ్మ 

   


No comments: