Tuesday 31 January 2017

వాసుకి నాగమ్మ


వాసుకి నాగమ్మ 

శివుని మేడలో ఆభరణం నీవమ్మా వాసుకి నాగమ్మ
శివమూర్తిని ఆరాధించు వాసుకి నాగమ్మ
సర్వ నాగులకు అది నీవు వాసుకి నాగమ్మ
అద్భుత శెక్తి రూపిణివి వాసుకి నాగమ్మ
పాలు , గుడ్లు పెటినచాలు పరవ సించి పోయేవు వాసుకి నాగమ్మ
పరమ పురుషుని సేవలో వాసుకి నాగమ్మ
వందనలమ్మా నీకు వాసుకి నాగమ్మ 

No comments: