Wednesday 25 January 2017

ఓం నమ శివాయ నమః

ఓం నమ శివాయ నమః

           న తండ్రి ఐ నటువంటి సదా శివుని గురించి నా అనుభవాలు
పరమ పురుషుడు పరమ పావనుడు మృతుంజేయుడు బోలా శంకరుడు నాగ భరణుడు విబూది ప్రియుడు అమరనాధుడు సదా శివుడు  ఐన నాస్వామి కి నా కోటను కోట్ల వందనాలు ఆ మహా పురుషుని గురించి అనుకోవడమే పుణ్యం అందరికి దారి చూపు న తండ్రి కి  కోట్ల వందనాలు
     హర హర అంటే ఆదుకోను తండ్రి మోక్షానికి మార్గం చుపు అయన హస్తం ముజగములకు అది గురువు 

No comments: