Tuesday 31 January 2017

శ్రీ కాలబైరవ నమామి


శ్రీ కాలబైరవ నమామి 
కాశి క్షేత్ర పాలక శ్రీ కాలబైరవ నమామి
శైవ క్షత్ర నివాస శ్రీ కాలబైరవ నమామి
కైలాస నాధుని సేవకి ఉన్న  శ్రీ కాలబైరవ నమామి
కాళికా మాత ప్రియా శ్రీ కాలబైరవ నమామి
శునక వాహన ప్రియా శ్రీ కాలబైరవ నమామి 

No comments: