Wednesday 25 January 2017

శివ ఆరాధన

 ఓం నమశివాయ
సాక్షాత్తు శ్రీ అది గురువు ఐ నటు వంటి అది శంకరాచార్యులు పూజించిన ఆ పరమ లింగం !
యెగులు యోగసాధన చేత దర్శించిన ఆ యోగ లింగం! 
అవదూతలు ఆర్తితో ఆరాధించిన ఆ ఆనంద లింగం !
  అగోరాలు ఆరవీర భయంకరంగా ఆరాదించే అపురూప లింగం!
పీఠాధి పతులు ఆరాదించు  స్పటిక  లింగం !
జనులు సేవించు జోతిర్ లింగం !
ఆత్మ సేవించు ఆత్మ లింగం !
మన స్వామి అది తను ఐ అంతము తను ఐ ఉన్న అమర లింగం !
హర హర అంటే చాలు కైలాసము వదలి కనురెప్ప పాటుతో వచ్చి కరు కరుణిస్తాడు !




ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ 


No comments: