Monday 30 January 2017

"జ" అక్షరం తో శివ మంత్రం

              "జ" అక్షరం తో శివ మంత్రం
ఓం జగత్గురు దేవాయ నమః
ఓం జన ప్రియాయ నమః
ఓం జంగమేశ్వరాయ నమః
ఓం  జటాధరాయ నమః
ఓం జగత్కారకాయ నమః
ఓం జల ప్రియాయ నమః
ఓం జల దాత ప్రియాయ నమః
ఓం జంబుకేశ్వరాయ నమః
ఓం జమదగ్ని సేవితాయ నమః
ఓం జగదాంబ ప్రియాయ నమః
ఓం జనని జనకాయ నమః
ఓం జగత్ సృష్టి కారకాయ నమః
ఓం జమదగ్ని మహాముని సేవితాయ నమః 



No comments: