Saturday 28 January 2017

"మ " అక్షరం తో శివ మంత్రం


"మ " అక్షరం తో  శివ మంత్రం 

ఓం  మహా దేవాయ నమః
ఓం  మంత్ర స్వరూపాయ నమః
ఓం మహా జన సేవితాయ నమః
ఓం మహా రౌద్రాయ  నమః
ఓం మహా ప్రళయాయ నమః
ఓం ముక్కంటి ఈశ్వరాయ  నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం మల్లన్న స్వరూపాయ నమః
ఓం  మందార పూజితాయ నమః
ఓం మల్లిఖార్జున లింగాయ నమః
ఓం మహా నంది స్వరూపాయ నమః
ఓం ముల పురుషాయ నమః
ఓం మంజు నాధాయ నమః
ఓం మార్కండేయ  పూజితాయ నమః
ఓం మోక్ష మార్గాయా నమః
ఓం మంచు లింగాయ నమః 


No comments: